అన్నం వండే ముందు ఇలా చేయండి.. బ్లడ్ షుగర్ పెరగదు.. బరువు కూడా తగ్గుతారు..!

సాధారణంగా మనం అన్నం వండేటప్పుడు బియ్యాన్ని కడిగి రైస్ కుక్కర్‌లో లేదా స్టవ్‌పై వండుకుంటాం. దీనికి బదులుగా, బియ్యం నానబెట్టి అన్నం వండడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇలా చేయటం వల్ల రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధిస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. బియ్యం నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: May 21, 2024 | 8:18 PM

మధుమేహం ఉన్నవారు అన్నం తినకూడదు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు షుగర్ లెవల్స్‌లో ఒక్కసారిగా స్పైక్‌ను కలిగిస్తాయి. అందుకే అన్నం తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బియ్యాన్ని నీటిలో నానబెట్టితినడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సాధారణ చక్కెరలుగా మారతాయి. దీంతో త్వరగా జీర్ణమవుతాయి. ఇది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకునే ఆహారం నుండి కూడా పోషకాలు చక్కగా అందుతాయి.

1 / 5
నానబెట్టిన బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. మనం రోజూ చేసే పనులని ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా అందుతాయి. ఇది కాకుండా, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ప్రభావితమవుతుంది. ఆహారంలోని కార్బోహైడ్రేట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో GI కొలుస్తుంది

2 / 5
అన్నం వండడానికి ముందు బియ్యం నానబెట్టడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇలా వండిన అన్నం మధుమేహ వ్యాధిగ్రస్తులు తింటే ఆరోగ్యంపై ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. నానబెట్టిన బియ్యం ఉడికిస్తే అన్నం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.

3 / 5
సాధారణంగా కొంతమంది అన్నం తిన్న వెంటనే బరువు పెరుగుతారు. అందుకే చాలామంది అన్నం తినకుండా ఉంటారు. అన్నం వండే ముందు నానబెట్టడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. అంతేకాదు, నానబెట్టి బియ్యంతో వండడం వల్ల అన్నం ముద్దలా తయారు కాకుండా విడివిడిగా అవుతుంది.

4 / 5
నానబెట్టిన బియ్యంతో అన్నం వండితే మీకు సమయంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది. నానబెట్టి అన్నం వండటం వల్ల అన్నం కూడా ఎక్కువ అవుతుంది.

5 / 5
Follow us
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!

వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..

కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..

వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ

క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!

చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం

ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు