Yoga Benefits: యోగాసనాలతో రక్త ప్రసరణ సాఫీగా.. ఎన్నో లాభాలు..

యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా నయం చేసుకోవచ్చు. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. యోగాసనాలు ఎప్పుడైనా నిపుణుల పర్యవేక్షణలోనే వేయాలి. యోగా చేయడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. శరీరానికి రక్త ప్రసరణ అనేది చాలా ముఖ్యం. రక్త ప్రసరణ జరిగా జరగకపోతే.. అనేక ఇబ్బందులు తప్పవు. రక్తం సరిగా అందకపోతే గుండె పనిచేయదు. దీంతో గుండె పోటు వచ్చి మరణించవచ్చు. శరరీంలో బ్యాడ్ కొలెస్ట్రాల్..

|

Updated on: Oct 26, 2024 | 5:15 PM

యోగా ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యోగాతో ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా నయం చేసుకోవచ్చు. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. యోగాసనాలు ఎప్పుడైనా నిపుణుల పర్యవేక్షణలోనే వేయాలి. యోగా చేయడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

1 / 5
శరీరానికి రక్త ప్రసరణ అనేది చాలా ముఖ్యం. రక్త ప్రసరణ జరిగా జరగకపోతే.. అనేక ఇబ్బందులు తప్పవు. రక్తం సరిగా అందకపోతే గుండె పనిచేయదు. దీంతో గుండె పోటు వచ్చి మరణించవచ్చు. శరరీంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా పేరుకు పోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి.

2 / 5
యోగాసనాలు ప్రతి రోజూ వేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలాగే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. శరీరం, మనసు కూడా యాక్టీవ్‌గా ఉంటాయి. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గుతాయి.

3 / 5
మీకు తెలియకుండానే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కండరాలు కూడా బాగా గట్టి పడతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.. యాక్టీవ్‌గా ఉంటారు. శరీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

4 / 5
ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలతో బాధ పడేవారు తరచూ యోగా చేస్తూ ఉండటం వల్ల.. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. యంగ్‌ లుక్‌లో మెరిసి పోతారు. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది. యోగా చేయడం మహిళలకు చాలా మంచిది.

5 / 5
Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?

నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!

వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!

మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!

చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!

వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..

ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..

వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు

ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.

వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!