Lip Care: ఈ అదిరే టిప్స్ ట్రై చేస్తే లిప్ స్టిక్ పక్కన పడేస్తారు..
మహిళల ముఖంలో ప్రదాన ఆకర్షణగా నిలిచే వాటిల్లో పెదాలు కూడా ఒకటి. లిప్స్ విషయంలో కూడా మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. లిప్ స్టిక్ వేసి మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ చిట్కాలు ట్రై చేశారంటే లిప్ స్టిక్ అవసరం లేకుండానే పెదాలు అందంగా మెరుస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పెదాలపై ఎక్కువగా డెడ్ స్కిన్ సెల్స్ కూడా చేరుతూ ఉంటాయి. వీటిని కూడా తుడుస్తూ ఉండాలి. లేదంటే పిగ్మంటేషన్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
