Palm Jaggery: శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

సాధారణంగా శీతా కాలంలో త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అలాగే బద్ధకంగా, నీరసంగా, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు కూడా అవుతూ ఉంటాయి. ఈ సమస్యల బారి నుంచి బయట పడటంలో తాటి బెల్లం హెల్ప్ చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

Chinni Enni

|

Updated on: Dec 24, 2024 | 5:40 PM

తాటి బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి తెలిసే ఉంటుంది. సాధారణ బెల్లం కంటే ఇది కాస్త నలుపు రంగులో ఉంటుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది. బెల్లం కంటే ఈ తాళి బెల్లంలోనే ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. ఈ చలి కాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది.

1 / 5
తాటి బెల్లాన్ని.. తాటి చెట్ల నుంచి వచ్చే రసంతో దీన్ని తయారు చేస్తారు. శీతా కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. తాళి బెల్లం తింటే శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరిగి.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

2 / 5
శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా మితంగా ఈ తాటి బెల్లాన్ని తినవచ్చు. ఈ బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. వెయిట్ లాస్ ఉన్నవారు తిన్నా.. బరువు అదుపులో ఉంటుంది.

3 / 5
తాటి బెల్లం తినడం వల్ల కాలేయం కూడా శుభ్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, మలినాలను బయటకు పంపుతుంది. మీరు తినే ఆహారం రుచిని కూడా పెంచుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

4 / 5
తరచూ తింటే తలనొప్పి, మైగ్రైన్ కూడా అదుపులోకి వస్తుంది. చలి కాలంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్‌లో వచ్చే నొప్పులు సైతం కంట్రోల్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

తరచూ తింటే తలనొప్పి, మైగ్రైన్ కూడా అదుపులోకి వస్తుంది. చలి కాలంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్‌లో వచ్చే నొప్పులు సైతం కంట్రోల్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు