రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్ ఎరువు.. వాసనలేని కిచెన్ కంపోస్ట్
మిద్దెతోటలు లేదా బాల్కనీ గార్డెన్‌లలో మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికీ మొక్కలకు బలాన్నిచ్చే వర్మీ కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమవుతుంది. అయితే మన వంటింట్లో ప్రతిరోజూ వెలువడే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, వాష్ చేసిన టీ పొడి వంటి వ్యర్థాలను చెత్తబుట్టలో పారేయకుండా రూపాయి ఖర్చు లేకుండా అమృతం లాంటి "బ్లాక్ గోల్డ్" కిచెన్ కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. చాలామంది కంపోస్ట్ చేయడానికి వెనకడుగు వేయడానికి కారణం చెడు వాసన రావడం, పురుగులు పట్టడం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
