Smart Shopping: డిమార్ట్ కంటే తక్కువ ధరకే సరుకులు.. ఇక్కడ ఒక నెల బడ్జెట్‌తో రెండు నెలల గ్రోసరీ!
ఈ రోజుల చాలా మంది ఇంట్లోని నెలవారి సరుకులు కొనేందుకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి. తక్కువ ధరకు సరుకులు లభిస్తాయని.. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అక్కడ ఆఫర్స్ ఉన్నప్పటికీ.. ట్యాక్స్, జీఎస్టీ అని బిల్ కౌంటర్‌కు వచ్చే సరికి రేట్లు వాచిపోతాయ్ కాబట్టి.. ఇవేవి లేకుండా సూపర్ మార్కెట్స్ కంటే తక్కవ ధరలకే సరుకులను అందించే కొన్ని స్టోర్స్ ఉన్నాయి. అవేవో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
