Sleeping Tips: రాత్రి సరిగ్గా నిద్రపోవడం లేదా..? సరైన నిద్రకోసం ఈ చిట్కాలు పాటించండి
మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల కూడా నిద్ర ఉండదు. ఫలితంగా అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయి. మంచి నిద్ర కోసం ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. అలా పాటిస్తే సరిపడా నిద్రపోవచ్చు. అన్నింటిలో మొదటిది మంచి నిద్ర కోసం టీవీ, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి దూరంగా ఉండండి. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు విద్యుత్ పరికరాలను నివారించండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
