టిఫిన్ ను స్కిప్ చేస్తున్నారా.. నెల రోజుల పాటు మానేస్తే కలిగే దుష్ప్రభావాలు ఎన్నో..
రోజుని సంతోషంగా ప్రారంభిస్తే.. ఆ రోజంతా ఉల్లాసంగా సాగిపోతుందని అందరి నమ్మకం. ఉదయం నిద్ర లేచింది మొదలు తినే అల్పాహారం కూడా రోజుని హ్యాపీగా ప్రారంభించడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కాలంతో పోటీ పడుతూ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే బిజీ లైఫ్‌లో అత్యంత ముఖ్యమైన అల్పాహారం విషయంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. తినే అల్పహరం విషయంపై ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యం. అదే సమయంలో చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తారు. ఇలా ఎక్కువ రోజులు టిఫిన్ తీసుకోకుండా స్కిప్ చేయడం వలన శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
