Heart health: ఈ చిన్న చిన్న పనులే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.. క్రమం తప్పకుండా పాటించండి..
ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో తినే ఆహారం విషయంలో జగ్రత్తగా ఉంటున్నారు. యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమపై కూడా తగినంత సమయం కేటాయిస్తున్నారు. అయితే ప్రస్తుతం వయసులో నిమిత్తం లేకుండా అంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండె జబ్బు బారిన పడుతున్నారు. అకస్మాత్తుగా గుండె జబ్బులు రావు. కనుక ముందు నుంచే తగిన విధంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు గుండె ఆరోగ్యాన్ని పెంచే అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
