తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమానం..!
సమ్మర్‌లో దాహం నుంచి ఉపశమనం కోసం చెరుకు రసం విపరీతంగా తాగుతూ ఉంటారు. ఇందులో విటమిన్లు A, B, Cతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండటం వల్ల హెల్త్‌కి మంచిది కదా అని రోజూ తాగేవారు ఉంటారు. చెరుకు రసం ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని మీకు తెలుసా.? చెరుకు రసం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
