Side Effects Of Alcohol: మద్యం తాగితే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది..? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!
మద్యపానం చాలా చెడ్డ అలవాటు. అయితే అది తెలిసి కూడా చాలా మంది ఈ అలవాటును మానుకోలేరు. మద్యం కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. రోజూలో మద్యం సేవిస్తే శరీరంలో పన్నెండు గంటల పాటు దాని ప్రభావం ఉంటుంది. అయితే దానిని తేలిగ్గా తీసుకోకూడదు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
