Hyundai Exter: టాటా పంచ్‌కు పోటీగా వచ్చేసిన హ్యూందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. ఫీచర్స్, ధర వివరాలు మీకోసం..
టాటా పంచ్‌కు పోటీగా హ్యూందాయ్ అతి తక్కువ ధరకే ఎస్‌యూవీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. హ్యూందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ మన దేశంలో విడదల చేశారు. దీని ధర రూ. 5.99 లక్షలతో ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ వెర్షన్ ధర రూ. 9.3 లక్షలు కాగా, సిఎన్‌జి వెర్షన్ రూ. 8.2 లక్షలు గా ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
