Shreya Ghoshal:తేనెలొలుకు ఈమె గాత్రం వింటే ఆ కోకిల కూడా అసూయ పడుతుంది

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్. తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు.

Prudvi Battula

|

Updated on: Mar 12, 2023 | 4:00 PM

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్

1 / 5
తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గోడీఫాథర్ వంటి చిత్రాల్లో పాడారు 

2 / 5
ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో శ్రేయా ఒకరు. ఇప్పటివరకు శ్రేయా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు

3 / 5
సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

4 / 5
తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రేయా ఘోషల్. ప్రస్తుతం ఈ ఫోటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

5 / 5
Follow us
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు

క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు

18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా

పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్