AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటి, బొప్పాయిని విడివిడిగా తింటేనే అమృతం! పొరపాటున కలిపి తిన్నారంటే అంతే సంగతి?

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. కానీ, కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బొప్పాయి పండు, అరటిపండు కలిపి అస్సలు తినకూడదు. ఈ రెండు పండ్ల స్వభావం పూర్తిగా వేర్వేరు కావడం వల్ల వీటిని కలిపి తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా కలిపి తింటే వచ్చే ప్రధాన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 20, 2026 | 4:23 PM

Share
అరటి, బొప్పాయి పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్ణం, వాంతులు, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.

1 / 5
ఆయుర్వేదం ప్రకారం భిన్న స్వభావాలు అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి పండు శరీరాన్ని వేడి చేస్తుంది. ఇలాంటి పరస్పర విరుద్ధ స్వభావాలు ఉన్న ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరంలో దోషాలు ఏర్పడతాయి. ఈ కాంబినేషన్ వల్ల కొందరిలో తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, అలర్జీలు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

2 / 5
అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లతో పాటు అనేక బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

3 / 5
విడివిడిగా వీటిని తినటం కారణంగా ఈ పండ్లలో ఉండే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబరం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక బొప్పాయిలో విట‌మిన్లు ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ల‌తోపాటు అనేక బి కాంప్లెక్స్ విట‌మిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

4 / 5
పండ్ల నుండి పూర్తి పోషకాలు అందాలంటే ఫ్రూట్ సలాడ్స్ పేరుతో విరుద్ధ స్వభావం గల పండ్లను కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో విడివిడిగా తినడమే అత్యంత సురక్షితమైన పద్ధతి. అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఈ రెండూ స్థానిక పండ్లు కాబట్టి, వాటి నాణ్యత కూడా మంచిది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మన శరీరానికి మంచిది.

5 / 5
Follow Us
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!

డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..

పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ

చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు

ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!

23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!

బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..

కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..