రోజూ 4 ఆకులు నమిలి తింటే కడుపులో పుండ్లు పూర్తిగా మాయం
Prasanna Yadla
27 september 2026
Pic credit - Pinterest
తులసి ఆకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి
ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి
ఇంకా మీరు ఇవి రోజూ నాలుగు ఆకులు తింటే జలుబు, దగ్గు రాకుండా ఉంటాయి కాబట్టి ఉదయం ఇవి తింటే మంచిది
ఉదయం ఇవి తింటే మంచిది
ప్రతిరోజూ 5 ఆకులను నమిలి తినడం వలన కడుపు ఉబ్బరం, అజీర్ణంతో పాటు కొన్ని సమస్యలు తగ్గుతాయి
కడుపు ఉబ్బరం
తులసిలో ఉండే హైపోగ్లైసీమిక్ గుణాలు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి ఇంకా ఇది నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి
గ్లూకోజ్ లెవెల్స్
యూజినాల్ వంటివి మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. ఇంకా ఆరోగ్యకరమైన రక్తపోటు లెవెల్స్ ను తగ్గిస్తాయి
చెడు కొలెస్ట్రాల్
మీరు ఉదయం పూట ఖాళీ కడుపుతో 3 నుంచి 4 ఆకులను తింటే కడుపులో పుండ్లు కూడా తగ్గుతాయి
కడుపులో పుండ్లు
కొన్ని తులసి ఆకులను తీసుకుని నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు
తులసి టీ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)