AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్కుంటే లోయర్ బెర్త్ రాలేదా..? ఈ చిన్న చిట్కాతో ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు..

భారతీయ రైల్వే గర్భిణి మహిళల కోసం టికెట్ రిజర్వేషన్లలో ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. అదే లోయర్ బెర్త్ కేటాయింపు. గర్బిణులు మిడిల్ లేదా అప్పర్ బెర్త్ ఎక్కలేరు. దీంతో వారికి లోయర్ బెర్త్ కేటాయించే ప్రత్యేక సౌకర్యాన్ని రైల్వేశాఖ తీసుకొచ్చింది. ఇది ఎలా పొందాలంటే..?

Venkatrao Lella
|

Updated on: Sep 27, 2026 | 5:09 PM

Share
గర్బిణుల కోసం రైల్వేశాఖ అనే ప్రత్యేక సౌకర్యాలు కల్పి్స్తోంది. రైళ్లల్లో వాళ్లు సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గర్భధారణ సమయంలో రైలు ప్రయాణం చేయడం చాలా కష్టం. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టతరమైన పని. గర్భిణులకు  ప్రయాణాలు చేయవద్దని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కానీ అత్యవసరమై ప్రయాణం చేసేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.

1 / 5
గర్బిణి మహిళలు రైళ్లల్లో లోయల్ బెర్త్ పొందే అవకాశముంది. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా పోర్టల్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు గర్బిణులకు లోయల్ బెర్త్ కేటాయించేందుకు ప్రాధాన్యత కల్పిస్తారు. అయితే కొన్నిసార్లు సీట్లు ఖాళీగా లేకపోతే లోయల్ బెర్త్ దక్కకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలనేది చూద్దాం.

2 / 5
ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసినప్పుడు గర్భిణీ మహిళలకు టికెట్ దక్కకపోతే ఆఫ్‌లైన్‌లో అభ్యర్ధించవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించి వైద్య ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు పరిశీలించి లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో పొందలేనివారు ఈ విధానం పాటించాలి.

3 / 5
రైల్వే రిజర్వేషన్లలో సీనియర్ సిటిజన్లు, గర్బిణీ మహిళలు, 45 ఏళ్లు నిండిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. వేర్వేరు తరగతుల్లో వీరికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నారు. స్లీపర్ క్లాస్‌లో వీరి కోసం ఆరు నుంచి ఏడు లోయర్ బోర్త్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ధర్డ్ ఏసీలో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు ఉంటాయి.

4 / 5
ఇక సెకండ్ ఏసీ కోచుల్లో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. లోయర్ బెర్త్‌లోని ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకున్నప్పుడు టీటీఈని సంప్రదించి గర్బిణీ మహిళలు లోయర్ బెర్త్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ కాకపోయినా ట్రైన్ ఎక్కాక టీటీఈని సంప్రదించి అభ్యర్ధించవచ్చు.

5 / 5
Follow Us
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..

పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ

చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు

ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..

NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!

23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!

బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..

కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..

క్లీన్ బౌల్డ్ చేసినా వికెట్ దక్కలేదు.. ట్విస్ట్ ఇచ్చిన అంపైర్..!

మంచంలోనే ప్రాణాలు విడిచిన ఆరు నెలల పసికందు!