హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్ మైనాపాల్ ఢిల్లర్, పన్నెండు గంటల పెరోల్‌పై వచ్చి తన ప్రియురాలు మిట్టా చన్ను పెళ్లి చేసుకున్నాడు. పలు హత్య, క్రిమినల్ కేసులలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మైనాపాల్, పెళ్లి తరువాత తిరిగి జైలుకు వెళ్లాడు. గతంలో పెరోల్‌పై వచ్చి కంబోడియాకు పారిపోయి, ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు.