సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలు..
దసరా, దీపావళి పండుగల క్రమంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాకిచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ధరలను వచ్చే నెల నుంచి భారీగా పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ వంటి ధరలు పెరగనున్నాయి. పండుగల క్రమంలో వీటిని కొనాలనుకునేవారికి ఇది చేదువార్తగా చెప్పవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
