Shimla Tourism: ఇక్కడ పర్యాటకులతో బిజీబిజీ.. అందాలు అదుర్స్!
హిమాచల్ రాజధాని సిమ్లా పర్యాటకులతో కిటకిటలాడుతోంది. పర్వతాల రాణిని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. మీడియా కథనాల ప్రకారం.. కేవలం నాలుగు రోజుల్లోనే 73 వేల వాహనాలతో పరాటకులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
