ఎండలు బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇవే..
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్నిప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.. చాలా ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
