మీరు పెట్టె సాంబార్.. గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి రుచి రావాలా? అయితే ఈ సీక్రెట్ తెలుసుకోండి
ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేసినా, వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని, కమ్మని సాంబార్ పోసుకుని తింటే వచ్చే తృప్తే వేరు. అయితే చాలా మంది ఇళ్లల్లో చేసే సాంబార్ కంటే హోటళ్లలో లేదా గుడులలో (టెంపుల్ ప్రసాదంగా) పెట్టే సాంబార్ రుచి చాలా భిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. "మేము కూడా అన్ని మసాలాలు వేస్తాం కదా, మరి గుడిలో లాంటి రుచి ఇంట్లో ఎందుకు రాదు?" అని చాలా మంది ఇల్లాళ్లకు ఒక పెద్ద సందేహం ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
