AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు పెడతారు.. మందుల కంటే డైనమిక్ రెమెడీ

నీరసం, అలసటతో ఇప్పటికి ఎంతో మంది బాధ పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ గింజలను తింటే కొద్దీ రోజుల్లోనే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యి గుర్రంలాగా పరుగులు తీస్తారు. ఈ గింజలు అంతలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే, వీటిలో మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 26, 2026 | 3:09 PM

Share

1 / 5
అవిసె గింజలలో విటమిన్లు, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకల ఆరోగ్యానికి  కూడా మంచిది. అలాగే  పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. అంతేకాదు, ఇది శరీరం అంతటా రక్తం ప్రవహించేలా చేస్తుంది రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు

2 / 5
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి: అవిసె గింజలను కొందరు ఫ్లాక్‌ సీడ్స్‌ అని కూడా అంటారు. వీటిలో థయామిన్, కాపర్, ఒమేగా-3, ఒమేగా-6,  ఫాస్పరస్ వంటివి ఉంటాయి. ఇంకా అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెను అన్ని వేళలా కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి.

3 / 5
Avise Ginjalu 4

Avise Ginjalu 4

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!