క్రోమోజోమ్‌లు లింగ నిర్ధారణ చేస్తాయి. వాస్తవానికి మానవ శరీరంలోని క్రోమోజోమ్‌లు అంటే X , Y క్రోమోజోమ్‌లు కడుపులో పుట్టే బిడ్డ మగపిల్లాడా లేక ఆడపిల్లా అని నిర్ణయిస్తాయి. ఈ క్రోమోజోములు మన DNA ను పిల్లలకు అందిస్తాయి. క్రోమోజోమ్ X X అయితే అమ్మాయిగా, XY క్రోమోజోమ్స్ అయితే అబ్బాయిగా జన్మిస్తారు.