Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Crystal 4K Neo: తక్కువ ధరలో సామ్‌సంగ్‌ నుంచి 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా.?

Samsung Crystal 4K Neo: చైనా కంపెనీలు స్మార్ట్‌ టీవీ మార్కెట్లో దూసుకుపోతున్న వేళ. బడ్జెట్‌ సెగ్మెంట్‌ను టార్గెట్‌ చేస్తూ కొత్త టీవీని లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ క్రిస్టల్‌ 4కే నియో పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ ధర ఎంతంటే..

Narender Vaitla

|

Updated on: Jun 14, 2022 | 9:35 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సమంగ్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ క్రిస్టల్‌ 4కే నియో టీవీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

1 / 5
ఈ స్మార్ట్‌ టీవీలో 3,840x2,160 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను ఇచ్చారు. టైజన్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ టీవీలో 1.5 ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.

2 / 5
ఇందులో 20 వాట్ల సౌండ్‌ అవుట్‌పుట్ స్పీకర్లను ఇచ్చారు. డాల్బీ డిజిటల్‌ ప్లస్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ అడాప్టివ్‌ ఫీచర్‌ ఈ టీవీ ప్ర్యతేకత. గూగుల్‌ అసిస్టెంట్‌, అలెక్సాకు సపోర్ట్ చేస్తుంది.

3 / 5
ఈ టీవీలో వైఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఓ యూఎస్‌బీ పోర్ట్ కనెక్టివిటీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్‌కు సపోర్ట్ చేసే రిమోట్‌ను ఈ స్మార్ట్‌ ఫోన్‌తో అందిస్తారు.

4 / 5
ఇక ధర విషయానికొస్తే ఈ 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ ధర రూ. 35,990గా ఉంది. అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌తో పాటు సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
Viral Video: కూతుర్ల ప్రాణం కోసం తనకేమైనా పర్వాలేదునుకుంది చూడూ..

ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?

చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ

వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు

ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..

ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..

Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...

క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి

వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..