Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటపడిన షాకింగ్ సీక్రెట్..సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలీ సుధీర్ మొదటి ప్లేస్ లో ఉంటారు. ఈయనకు సంబంధించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కామెడీ, సెట్స్ పై చేసే అల్లరితో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సుధీర్. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.కాగా, ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

Samatha J

|

Updated on: Apr 01, 2025 | 5:25 PM

సుడిగాలీ సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్ వెండితెరపైకి అడుగుపెట్టారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా, హీరోగా కూడా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

1 / 5
ఇక చాలా రోజుల పాటు ఓన్లీ వరస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ హీరో, ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ,మరోవైపు పలు షోలకు హోస్టుగా చేస్తున్నారు.ఇక బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్లలో ప్రదీప్, సుధీర్ మొదటి స్థానంలో ఉంటారు. కానీ వీరిద్దరూ కూడా ఇపపటికీ పెళ్లి చేసుకోలేదు. ఇక సుధీర్ విషయానికి వస్తే, సుధీర్, రష్మీ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలొచ్చాయి.

2 / 5
కానీ మేము మంచి స్నేహితులం, ఇవన్నీ సెట్స్ వరకే అంటూ ఇద్దరూ చాలా సార్లు ప్రేమ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. దీంతో సుధీర్ ఫ్యాన్స మరి ఎందుకు సుధీర్ అన్న ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

3 / 5
ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కమెడియన్ ధనరాజ్ భార్యకు సుధీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఈ క్రమంలోనే ధనరాజ్ భార్య, సుధీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసింది.

4 / 5
సుధీర్ పెళ్లి ఎప్పుడు అంటూ నాకు తెలిసినవారు ఎప్పుడూ అడుగుతుంటారు. కానీ నిజానికి ఆయనకు పెళ్లి ఇష్టం లేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం సుధీర్‌కు లేదు. ఎందుకంటే వివాహమైతే,  కచ్చితంగా ఒకే దగ్గర స్ట్ అయిపోవాల్సి ఉంటుంది. ఏది చేయాలన్నా కాస్త కష్టమే అని తన భావన. అందుకే తాను కెరీర్ పై చాలా ఫోకస్డ్‌గా ఉన్నారంటూ ఆమె తెలిపింది.

5 / 5
Follow us