ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..
అందాల ముద్దుగుమ్మ యూత్ లేటెస్ట్ క్రష్, కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. డ్రాగన్ సినిమాతో యూత్ ఫేవరెట్ అయిపోయింది ఈ చిన్నది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ వైట్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కాయదు చాలా అందంగా, అచ్చం ఏంజెల్‌లా కనిపించడంతో బ్యూటిఫుల్ డ్రాగన్ బ్యూటీ అంటా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5