రూహ్ అఫ్జా తయారీకి కావలసిన పదార్థాలు ఇవే: 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, రెండూ పావు టీ స్పూన్ చొప్పున నల్లుప్పు, పావు టీస్పూన్ మిరియాల పొడి, 3 లేదా 4 పుదీనా ఆకులు, తగినన్ని ఐస్ క్యూబ్స్, 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు, ఒక పెద్ద గ్లాసు చల్లటి సోడా నీళ్లు.