Kitchen Hacks: గ్యాస్ స్టౌ నల్లగా, జిడ్డుగా మారిందా? ఈ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయొచ్చు.. ట్రై చేయండి..
మన వంటిల్లు శుభ్రంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే..ఒక్క గ్యాస్ స్టౌ చూస్తే చాలు. ఇట్టే అర్థం అవుతుంది. కొందరి ఇళ్లలో గ్యాస్ స్టౌ మిలమిలా మెరిసిపోతుంది. కానీ కొందరి కిచెన్ లో గ్యాస్ స్టౌ మీద జిడ్డులా పేరుకుపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6