Remedies for Hiccups: ఇలా చేస్తే ఎక్కిళ్లు చిటికెలో ఆగిపోతాయ్‌! మీరూ ట్రై చేయండి

ఎక్కిళ్లు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. ఒక్కోసారి హఠాత్తుగా వస్తుంటాయి. ఎంతకూ తగ్గవు. చికాకు పెట్టిస్తాయి. తక్కువ నీరు త్రాగడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, వేడి ఆహారం తినడం, మసాలా ఆహారం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి..

|

Updated on: Sep 17, 2024 | 1:27 PM

ఎక్కిళ్లు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. ఒక్కోసారి హఠాత్తుగా వస్తుంటాయి. ఎంతకూ తగ్గవు. చికాకు పెట్టిస్తాయి. తక్కువ నీరు త్రాగడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, వేడి ఆహారం తినడం, మసాలా ఆహారం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి.

1 / 5
ఎక్కిళ్లు వచ్చినప్పుడు నీళ్లు తాగాలని చాలా మంది అనుకుంటారు. కానీ నీళ్లు తాగినా ఎక్కిళ్లు ఆగవు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఎక్కిళ్లు ఆపడానికి నీరు ఒక్కటే పరిష్కారం కాదు. ఇంటి నివారణల ద్వారా కూడా ఎక్కిళ్లను ఆపవచ్చు. ఎక్కిళ్ళు ఆపడానికి ఈ కింటి చిట్కాలు ట్రై చేయండి.

2 / 5
దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని కాసేపు అలాగే ఊపిరి బిగబట్టాలి. వీలైతే ముక్కు మూసుకుని ఉంచండి.ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదలాలి. ఈ పద్ధతి ఎక్కిళ్లను తగ్గిస్తాయి. అలాగే రెండు చెవుల్లో రెండు వేళ్లు పెట్టి కాసేపు కూర్చోవాలి. అనంతరం శ్వాసను బిగపట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ట్రిక్ పాటిస్తే ఎక్కిళ్లు సులభంగా ఆగిపోతాయి.

3 / 5
ఎక్కిళ్లు ప్రారంభమైనప్పుడు ఒక చెంచా వెన్న, చక్కెరను తిన్నా ఫలితం ఉంటుంది. ఎక్కిళ్లు తగ్గడానికి ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్నలోని కొవ్వులు, చక్కెరలు ఎక్కిళ్లను ఆపుతాయి. ఎక్కిళ్ళు ప్రారంభమైనప్పుడు, నోటిలో ఓ చిన్న నిమ్మకాయ ముక్కను వేసుకోండి. నిమ్మకాయ పుల్లని రుచి నోటి డయాఫ్రమ్ కండరాలను ప్రేరేపిస్తుంది. దీంతో ఎక్కిళ్లు ఆగుతాయి.

4 / 5
ఎక్కిళ్ళు వస్తే, మీ నోటిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఐస్‌ కరిగేంత వరకూ అలాగే.. నోట్లో ఉంచుకోవాలి. ఇది ఎక్కిళ్లను దూరం చేస్తుంది.

5 / 5
Follow us
ఇలా చేస్తే ఎక్కిళ్లు చిటికెలో ఆగిపోతాయ్‌! మీరూ ట్రై చేయండి

విలన్‏గా మారనున్న సూర్య.. ఆ స్టార్ హీరో కోసం ఇలా..

భూకంపం వచ్చినట్టు కల వచ్చిందా.. దీనికి అర్థం ఇదే!

ఒరేయ్ ఆజామూ.! నీలో మస్త్ షేడ్‌లున్నాయ్.. ఇంకెన్ని రోజులురా ఇలా

స్మార్ట్‌వాచ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? కళ్లు చెదిరే డిస్కౌంట్స్

అచ్చమైన తెలుగుమ్మాయి.. ఆమె నవ్వుకు ఫిదా కావాల్సిందే..

రేపే చంద్రగ్రహణం మేషం నుండి మీనం వరకు 12 రాశులపై ఏవిధమైన ప్రభావం

మీ దంతాలు తెల్లగా మెరిసి పోవాలా.. ఈ చిట్కాలు బెస్ట్!

ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? బిగ్‌ బాస్‌లో రఫ్పాడించేస్తోంది

జాన్వీని గైడ్‌ చేస్తున్న కెప్టెన్‌ ఎవరు.? తెలుగులో వరస సినిమాలు..

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..

సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!

జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!

దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!

దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!

అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!

'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!

24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..