Relationship Tips: శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? అయితే.. ఈ అష్ట సూత్రాలు మీ కోసమే..

ఆధునిక కాలంలో బంధాలు చిన్న చిన్న మనస్పర్థలతోనే చిన్నాభిన్నమవుతున్నాయి. విజయవంతమైన సంబంధానికి ఇద్దరు భాగస్వాముల నుంచి నిరంతర ప్రయత్నం, అంకితభావం అవసరం. ఇద్దరు వ్యక్తుల మధ్య (భార్యాభర్తలు లేదా ప్రేమికులు) సంబంధాన్ని కొనసాగించడానికి కృషి చేయడం చాలా అవసరం. సంబంధాలు అనేవి ప్రేమ, నమ్మకం, సాన్నిహిత్యం, నిబద్ధత, విశ్వాసంతో బలపడతాయి. చిన్న చిన్న అవరోధాలు అనేవి సర్వసాధారణం.. అలాంటి వాటికే విలువైన బంధాన్ని దూరం చేసుకోవద్దు..

|

Updated on: May 10, 2023 | 9:52 PM

ఆధునిక కాలంలో బంధాలు చిన్న చిన్న మనస్పర్థలతోనే చిన్నాభిన్నమవుతున్నాయి. విజయవంతమైన సంబంధానికి ఇద్దరు భాగస్వాముల నుంచి నిరంతర ప్రయత్నం, అంకితభావం అవసరం. ఇద్దరు వ్యక్తుల మధ్య (భార్యాభర్తలు లేదా ప్రేమికులు) సంబంధాన్ని కొనసాగించడానికి కృషి చేయడం చాలా అవసరం. సంబంధాలు అనేవి ప్రేమ, నమ్మకం, సాన్నిహిత్యం, నిబద్ధత, విశ్వాసంతో బలపడతాయి. చిన్న చిన్న అవరోధాలు అనేవి సర్వసాధారణం.. అలాంటి వాటికే విలువైన బంధాన్ని దూరం చేసుకోవద్దు.. ఈ క్రమంలో మీరు, మీ భాగస్వామి మధ్య ప్రేమ, విశ్వాసం, గౌరవాన్ని రాబోయే రోజుల్లో కూడా సజీవంగా ఉంచాలంటే కొన్ని చిట్కాలు పాటించండి.. ఇవి ఆరోగ్యకరమైన బంధాన్ని అదే విధంగా శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరం శృంగారాన్ని కొనసాగించడంలో మీకు ఎల్లప్పుడూ సహాయపడే కొన్ని చిట్కాలు.. ఉపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

1 / 9
ఇద్దరూ మంచి కమ్యూనికేషన్ ను కొనసాగించాలి. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామి మాటను వినడానికి ప్రయత్నం చేయండి. వారి జీవితం, వారి కలలు, వారి కోరికలపై ఆసక్తి చూపండి.

2 / 9
ప్రేమ, ప్రశంసలతో కూడిన చిన్న చిన్న పొగడ్తలతో మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. ఆలోచనాత్మకంగా మెలగండి.. పూలు తీసుకెళ్లడం, తేదిలకనుగుణంగా ఆశ్చర్యపరచడం.. పొగడటం లాంటివి చేయండి..

3 / 9
వారి హాబిస్ కు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం. డ్యాన్స్, కొత్త భాష నేర్చుకోవడం లేదా కొత్త అభిరుచిని ప్రయత్నించడం లాంటివి చేయండి. ఇద్దరు కలిసి చేసే ఈ ప్రయత్నం మంచి అనుభవంతోపాటు బంధాన్ని బలపరుస్తుంది.

4 / 9
సమీపంలోని నగరానికి వారాంతపు పర్యటన.. లేదా బీచ్ వెకేషన్.. శృంగారభరితమైన విహారయాత్రను ప్లాన్ చేయండి. ఒక కొత్త వాతావరణంలో కలిసి మంచిగా సమయాన్ని ఆస్వాదించడం మరింత అభిరుచిని పునరుజ్జీవింపజేస్తుంది.

5 / 9
కౌగిలింతలు, ముద్దులు లేదా రోమాన్స్ చేయడం లాంటి శారీరక ప్రేమను క్రమం తప్పకుండా చూపించండి. శారీరక స్పర్శ ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రేమ, బంధం భావాలను పెంపొందించే "ఫీల్-గుడ్" హార్మోన్.

6 / 9
మీ భాగస్వామి కోసం ప్రత్యేకంగా భోజనాన్ని తయారు చేయండి.. ఇంకా క్యాండిల్ డిన్నర్, మ్యూజిక్ లాంటి అందమైన టేబుల్ సెట్టింగ్‌తో వారి మూడ్‌ని మరింత సెట్ చేయండి.

7 / 9
మీ భాగస్వామి ప్రయత్నాలు, విజయాలను అభినందించడం, వారిని గుర్తించడం లాంటివి చేయండి.. చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేయండి.

8 / 9
చివరగా, ఎల్లప్పుడూ మీ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వండి.. బిజీ షెడ్యూల్‌లు, బాధ్యతల మధ్య కూడా ఒకరికొకరు సమయాన్ని వెచ్చించండి. మీ భాగస్వామికి వారే.. ప్రాధాన్యత అంటూ తెలియజేయండి.. వీటి ద్వారా శృంగార జీవితం ఆనందమయంగా మారుతుంది.

9 / 9
Follow us