AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆర్‌సీబీ ఆటగాడు అత్యధిక వికెట్ల వీరుడు..! ఇతడి దెబ్బకు లసిత్ మలింగ, కగిసో రబాడా కూడా కానరావడం లేదు..

IPL 2021: ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రారంభం బాగుంది. ఈ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో జట్టు మునుపటి సీజన్‌లో కంటే మెరుగ్గా రాణిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు జట్టు బౌలింగ్‌ కూడా బాగుంది.

uppula Raju
|

Updated on: Apr 29, 2021 | 3:44 PM

Share
ఆర్‌సీబీ జట్టుకు నిరంతరం వికెట్లు తీస్తూ విజయాన్నందిస్తున్న హీరో హర్షల్ పటేల్. డెత్ ఓవర్లలో విజయవంతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు రాబడుతున్నాడు. దీంతో హర్షల్ సరికొత్త రికార్డును సృష్టించాడు. లాసిత్ మలింగ, కగిసో రబాడా వంటి మేటి బౌలర్లను వెనుకకు నెట్టి ముందు వరుసలో నిలిచాడు.

1 / 5
ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ప్రతి మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వికెట్లు తీశాడు. అతని ఖాతాలో 17 వికెట్లు ఉన్నాయి. మొదటి 6 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

2 / 5
ఈ సందర్భంగా హర్షల్.. లసిత్ మలింగను ఓడించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ అయిన మలింగ 6 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

3 / 5
మలింగ మాత్రమే కాదు.. కగిసో రబాడా వంటి ఉత్తమ ఫాస్ట్ బౌలర్ కూడా ఇందులో వెనుకబడి ఉన్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 50 వికెట్లు తీసిన రబాడా కూడా 16 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.  5

4 / 5
అదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ కూడా వెనకబడే ఉన్నాడు. అతను కూడా హర్షల్ ఫీట్‌ని సాధించలేకపోయాడు. ఫాల్క్‌నర్ పేరు మీద 16 వికెట్లు ఉన్నాయి.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..