Samsung M42g: సామ్‌సంగ్‌ నుంచి ఎం42 5జీ మొబైల్‌ మార్కెట్లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర ఎంతంటే..!

Samsung M42g: కస్టమర్లను మరింత ఆకర్షించుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త మొబైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో విడుదలవుతున్న ..

Subhash Goud

|

Updated on: Apr 29, 2021 | 12:58 PM

Samsung M42g: కస్టమర్లను మరింత ఆకర్షించుకునేందుకు పలు మొబైల్‌ కంపెనీలు మార్కెట్లోకి కొత్త కొత్త మొబైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో విడుదలవుతున్న మొబైళ్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్ కొత్త కొత్త మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. తాజాగా మిడ్‌ సెగ్మెంట్‌ 5 జీ హ్యాండ్‌సెట్‌ గెలాక్సీ  ఎం42 5జీని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

1 / 3
ఇది రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌, 48 ఎంపీ క్వాడ్‌ కెమెరా, 6.6 అంగుళాల ఎస్‌ అమోలెడ్‌ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15 వోల్టుల సామర్థ్యం గల చార్జర్‌ దీని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక చార్జింగ్‌తో 34 గంటల పాటు నిరంతర వీడియో చూడవచ్చు.

2 / 3
ఇందులో 6జీబీ+128 జీబీ వేరియెంట్‌ ధర రూ.21999 ఉండగా,  8జీబీ+128 జీబీ వేరియెంట్‌ ధర రూ.23999 ఉంది. అయితే శామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లోను, ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలోను ఇది అందుబాటులో ఉంటుంది. అమెజాన్‌ మే నెలలో నిర్వహించే ఆన్‌లైన్‌ సేల్‌లో 6 జీబీ వేరియెంట్‌ రూ.19999, 8 జీబీ వేరియెంట్‌ రూ.21999 ధరకే అందుబాటులో  ఉండే అవకాశం ఉంది.

3 / 3
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!