Rat Meat: ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు.. చికెన్ కంటే ఎలుక మాంసం ధరే ఎక్కువట!
ఎలుకలను ఆహారంగా తీసుకోవడం అనేది భారత్‌లోని బీహార్ వంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎలుక మాంసానికి అభిమానులు ఉన్నారు. చైనీయులు క్రీస్తుశకం 618-907 కాలం నుంచీ ఎలుకలను ఆహారంగా తింటున్నారు. భారత్‌తోపాటు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
