AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లామర్ డోస్ పెంచిన రకుల్..స్టైలిష్ లుక్‌లో అదిరిపోయిందిగా..

గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో ఉన్న రకుల్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Jul 28, 2025 | 6:06 PM

Share
కెరటం మూవీతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక తర్వాత  వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే తన నటన, గ్లామర్‌తో  మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

1 / 5
వరసగా ఆఫర్స్ అందుకుంటూ.. కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, కాకి,మన్మథుడు 2 ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ చెక్కేసింది.

2 / 5
 అక్కడ కూడా ఈ అందాల ముద్దుగుమ్మ తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఓ వైపు సినిమాలు, మరో వైపు బిజీనెస్‌లు చూసుకుంటూ, ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్‌తో నెట్టింట సందడి చేస్తుంటుంది. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన ఇన్ స్టాలో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది. అందులో ట్రెండీ డ్రెస్‌లో రకుల్ అదిరిపోయిందనే చెప్పాలి.

4 / 5
స్టైలిష్ లుక్‌లో ట్రెడీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను రకుల్ తన ఇన్ స్టాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ బ్యూటీని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోపై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
ఆ స్టార్ హీరో పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చి మరీ అడిగాడు..

ఐడియా అదిరింది గురూ.. 50ఏళ్లుగా గ్యాస్ లేకుండానే నడుస్తున్న హోటల్

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే..

ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. IMDBలోనూ టాప్

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

వామ్మో.. పుట్టగొడుగులో ఆ భాగం తినకూడదా? కారణం తెలిస్తే..

50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్

పెళ్లి అంటే భయపడేవారికి మల్లారెడ్డి మెసేజ్! ఈ వీడియో తప్పక చూడండి

మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
మల్లారెడ్డి పార్టీ మారుతున్నారా?
జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీమంత్రి కీలక వ్యాఖ్యలు