AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: లిమిట్ రూ. 10 కోట్లు.. ఛార్జీలు రూ. 2 .75 లక్షలు.. ఈ క్రెడిట్ కార్డు ఉంటే కోటీశ్వరులే.!

కార్డు లిమిట్, ఏడాది ఛార్జీలు చూసి షాక్ అవ్వకండి. ఈ క్రెడిట్ కార్డు యమా స్పెషల్. దీన్ని పొందాలంటే రాసిపెట్టి ఉండాలి. ఇక ఈ క్రెడిట్ కార్డు ఉంటే మీరు కోటీశ్వరులు అన్నమాట. మరి ఆ కార్డు ఏంటి.? స్పెషాలిటీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Ravi Kiran
|

Updated on: Jul 28, 2025 | 6:03 PM

Share
ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎవ్వరిని ఆపి అడిగినా.. ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు తమ దగ్గరున్నాయ్ అంటున్నారు. క్రెడిట్ కార్డులతో డిస్కౌంట్లు, రివార్డులు లాంటి సదుపాయాలు పొందొచ్చు. అయితే మీకు ఓ ప్రత్యేకమైన ప్రీమియం క్రెడిట్ కార్డు గురించి తెల్సా..

1 / 5
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్ కార్డు. ఇదొక ప్రీమియం మెటల్ కార్డు కాగా.. దీనికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్డు లక్ష మంది దగ్గర మాత్రమే ఉండగా.. అందులో 200 మంది భారతీయులు కావడం విశేషం.

2 / 5
ఈ కార్డు మీ సొంతం కావాలంటే.. మీరు సంవత్సరానికి రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయాలి. అలాగే సొంతంగా బ్రాండ్, రిచ్ లైఫ్‌స్టైల్ లాంటివి ఉండాలి. అత్యంత సంపన్నులకు మాత్రమే ఈ క్రెడిట్ కార్డును కేటాయిస్తారు.

3 / 5
ఈ కార్డు ద్వారా ప్రైవేట్ జెట్ బుకింగ్‌లు, ప్రపంచంలోని ప్రీమియం హోటళ్లలో ప్రత్యేక సేవలు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ఎక్స్‌క్లూజివ్ ట్రీట్‌మెంట్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే ఈ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్ ద్వారా అప్పుడప్పుడూ  ప్రపంచ స్థాయి బ్రాండ్‌ల నుంచి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుతాయి.

4 / 5
ఈ కార్డు పొందాలంటే.. ఇనీషియేషన్ ఫీజు: రూ. 7 లక్షలు, జాయినింగ్ ఫీజు: రూ. 2.75 లక్షలు, జీఎస్టీతో కలిపి మొదటి ఏడాది రూ. 11.5 లక్షలు పే చేయాలి. అలాగే ప్రతీ ఏడాది చార్జీల రూపంలో  రూ. 2.75 లక్షలు + జీఎస్టీ అనగా సుమారు రూ. 3.24 లక్షలు కట్టాలి.

5 / 5