Raksha Bandhan: రాఖీ పండగకి మీ సోదరికి మంచి గిఫ్ట్… అందమైన ఈ ప్రదేశాల సందర్శన..

రక్షాబంధన్ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు మంచి బహుమతులను ఇచ్చి పండగ సందర్భంగా ప్రత్యేక అనుభూతిని కలిగించాలని భావిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రాఖీ పండగ రోజును ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేయడానికి మీరు ఈ స్థలాలను కూడా బహుమతుల లిస్ట్ లో చేర్చవచ్చు.

Surya Kala

|

Updated on: Jul 23, 2023 | 7:00 PM

రక్షా బంధన్ సందర్భంగా ఒక యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీనితో మీరు ఈ పండుగను మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేయగలరు. మీరు ఇక్కడ నుండి పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన ఆలోచనలను కూడా పొందవచ్చు. మీరు రాఖీ పండగ సందర్భంగా సెలవు దినాలలో కూడా ఈ ప్రదేశాలను సందర్శించి ఆనందించవచ్చు

1 / 5

కాశ్మీర్ - ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో మీరు అందమైన సరస్సులు, పర్వతాలు, తోటలు,  పచ్చదనంతో కనుల విందు చేసే అందాలను ఆరాధించగలరు. అంతేకాదు మీరు స్థానిక మార్కెట్‌లో షాపింగ్ కోసం కూడా వెళ్ళవచ్చు.

2 / 5
తవాంగ్ - మీరు ట్రెక్కింగ్‌ను ఆస్వాదించాలనుకుంటే తవాంగ్‌కు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తుంది. ఇక్కడ మీరు గోరోచన్ పీక్, సెలా పాస్, తవాంగ్ మొనాస్టరీ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

3 / 5
ఉదయపూర్ - ఉదయపూర్ సరస్సుల నగరంగా కూడా ప్రసిద్ధి చెందింది. మీరు ఇక్కడ అందమైన సరస్సులు, ప్యాలెస్‌లను చూసి ఆనందించగలరు. ఈ ప్రదేశం పర్యాటక ప్రాంతాలతో బాగా ప్రాచుర్యం పొందింది.

4 / 5
రిషికేశ్ - ఉత్తరాఖండ్‌లో ఉన్న రిషికేశ్‌ని సందర్శించడం చాలా సరదాగా ఉంటుంది. మీరు ఇక్కడ పర్వతం మీద బైకింగ్, జలపాతం ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. గంగానది ఒడ్డున జరిగే హారతి కూడా కనుల విందు చేస్తుంది. 

5 / 5
Follow us