Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
ఇన్ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా లాంచ్ అవ్వకముందే దీనికి సంబంధించిన లీక్‌డ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
