100% అందరికీ నచ్చుతుంది.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ “రైలు పలహారం”!
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే ప్రతిరోజూ ఇడ్లీ, దోశ, ఉప్మా తిని బోర్ కొడుతుంటుంది. అలాంటి సమయంలో కాస్త కొత్తగా, పాతకాలం నాటి సాంప్రదాయ రుచులను రుచి చూడాలని అందరికీ అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఏదైనా భిన్నంగా చేసి పెడితే వారు ఎంతో ఇష్టంగా, కడుపు నిండా తింటారు. అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకం 'రైలు పలహారం'.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
