AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Blessings: రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్

కుంభ రాశిలో సంచరిస్తున్న రాహువు మరో ఐదు నెలల పాటు ఎలాంటి ఇతర గ్రహ ప్రభావం లేకుండా స్వతంత్రంగా ఫలితాలు ఇవ్వనున్నాడు. డిసెంబర్ 5 వరకు కొనసాగే ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు, భాగ్యయోగాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, విదేశీ అవకాశాల విషయంలో విశేష లాభాలు పొందే సూచనలు ఉన్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 6:01 PM

Share
ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న రాహువు మరో అయిదు నెలల పాటు ఒంటరిగా సంచారం చేయడం జరుగుతోంది. రాహువు మీద ఏ ఇతర గ్రహ ప్రభావమూ లేనందువల్ల ఈ గ్రహం స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. కుంభ రాశిలో డిసెంబర్ 5 వరకు కొనసాగే రాహువు ఇక కొన్ని రాశులకు రాహువు రాజయోగాలను, ధన యోగాలను, భాగ్య యోగాలను ఇవ్వడం జరుగుతుంది. విదేశాలకు, ఆధునిక జీవనశైలికి కారకుడైన రాహువు స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారు బాగా లబ్ధి పొందుతారు.

1 / 7
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఈ రాశివారికి విదేశీ ఉద్యోగాలు లభించడానికి, విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోవడానికి, విదేశాల్లో స్థిరపడడానికి బాగా అవకాశం ఉంది. విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లడానికి, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదరడానికి కూడా బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది.

2 / 7
మిథునం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో రాహువు స్వతంత్ర సంచారం వల్ల విదేశీ సంబంధమైన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు అనుకూలిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో అభివృద్ధి బాటపడతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది.

3 / 7
కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాల నుంచి, న్యాయపరమైన చిక్కులు, కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాల నుంచి గట్టెక్కుతారు.

4 / 7
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం గానీ, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం గానీ జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవనశైలిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

5 / 7
ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా పురోగతి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ అవుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపా రాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. నిరుద్యోగులకు అనేక కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

6 / 7
మకరం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడి బిజీగా సాగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది.

7 / 7
Follow Us
రాహువు కటాక్షం.. వచ్చే 5 నెలలు ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్

చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!

పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!

వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?

'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్