AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?

చాలా మంది ఇంటిలో అందమైన సీనరీలు, చిత్ర పటాలను అలంకరణగా పెట్టుకుంటారు. అయితే ఎక్కువ మంది తమ ఇంటిలో తామర పువ్వుతో ఉన్న పెయింటింగ్ ఫొటోను పెట్టుకోవడం చూస్తుంటాం. మరి ఇది ఇంటిలో ఉండటం మంచిదేనా?దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 10, 2026 | 5:43 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొంత మంది వాస్తు కలిసి రావాలని, ఆర్థిక స్థిరత్వం కోసం ఇంటిలో పెంయింటింగ్‌లను వేయించుకుంటారు. దీని వలన ఇంటి అందం పెరగడమే కాకుండా, ఇంటిలో సానులకూత పెరుగుతుంది.

1 / 5
మరి ఇంటిలో తామర పువ్వు ఉన్న చిత్ర పటాన్ని ఉంచవచ్చునా? అంటే అవును అనే అంటున్నారు నిపుణులు. ఇంటిలోపల తామర పువ్వు ఉన్న చిత్ర పటాన్ని ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలో సంపద పెరుగుతుందంట. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన వాటి నుంచి బయటపడతారని చెబుతున్నారు పండితులు.

2 / 5
తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది, అందువలన ఈ చిత్రం ఇంటిలో ఉండటం వలన ఇది ఇంటిలో సానుకూలతను పెంపొందిస్తుంది. అంతే కాకుండా ఇంటిలో శ్రేయస్సును నింపుతుందంట. అయితే ఈ చిత్రపటాన్ని సరైన దిశలో పెట్టినప్పుడే ఇది సానుకూల ఫలితాలను ఇస్తుందని చెబుతన్నారు పండితులు.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, తామర పువ్వు ఫొటో ఫ్రేమ్ లేదా పెయింటింగ్‌ను ఈశాన్య మూలలో పెట్టడం చాలా మంచిదంట. ఈ దిశలో పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.. అంతేకాకుండా పూజ గది వద్ద ఉంచడం కూడా శుభప్రదం, దీని వలన ఇంటిలో సానుకూలత పెంపొందుతుందంట.

4 / 5
మీ ఇంటిలో తరచూ కలహాలు, ఒత్తిడి అధికంగా ఉండే వాతావరణం ఉంటే, తామర పువ్వు చిత్ర పటాన్ని మీ పడక గదిలో పెట్టాలంట. దీని వలన ఇది ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను అందిస్తుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us