సండే రోజు ఏదొక నాన్ వెజ్ తింటూనే ఉంటారు.. వాటిలో రొయ్యలు తప్పకుండా ఉంటాయి
రొయ్యలు
సీ ఫుడ్ లవర్స్ ఎంతో ఇష్టంగా తినే రొయ్యలు కొందరికి తిప్పలు తెచ్చి పెడతాయి
కొందరికి తిప్పలు తెచ్చి పెడతాయి
అయితే, కొందరికి మాత్రం ఇవి అస్సలు పడవు.. మరి ఎలాంటి వారు తీసుకోకూడదో ఇక్కడ చూద్దాం
కొందరికి మాత్రం ఇవి పడవు..
దురదలు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు.. తింటే శ్వాసకోశ సమస్యలు వస్తాయి
మొటిమలు ఉన్నవాళ్ళు
యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి వెరీ డేంజర్ అసలు తినకండి
యూరిక్ యాసిడ్
గుండె నొప్పి సమస్యలున్నవారు వీటిని అతిగా తినకూడదు అంత మంచిది కాదని అంటున్నారు
గుండె నొప్పి
ఇంకా జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా తగ్గిస్తేనే మంచిది కాబట్టి తినకండి
జీర్ణ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)