చేపలు శరీరానికి మంచి ఫుడ్ కానీ అతిగా తింటే సమస్యలు వస్తాయి.
చేపలు
మరి, ఈ చేపలు ఎవరికి పడవు అసలు ఎందుకు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఎందుకు తినకూడదంటే?
అలర్జీ ఉన్నవారు వీటిని తింటే, తిన్న కొద్దీ సేపటికే ఈ చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి
అలర్జీ ఉన్నవారు
అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీళ్ళు తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు
ఇంకా యాసిడ్ అధికంగా ఉన్నవారు ఈ చేపలను మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
యాసిడ్
అలాగే, పాడైన చేపలు ఇంకా తాజాగా లేని వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.
పాడైన చేపలు
జీర్ణ సమస్యలతో బాధ పడేవారు కూడా ఈ చేపలతో చేసిన వంటకాలను తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)