Delhi: ప్రపంచంలో మాదక ద్రవ్యాల నియంత్రణ అత్యంత అవసరం.. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని అక్షరధామ్ మందిర్‌లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పోలీసు, నార్కోటిక్స్ శాఖ అధికారులు, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వ్యసనాల నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు సందేశమిచ్చారు. ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయంలో అడిక్షన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
