Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ .. ఫోటోలు..

PM Modi Unveiled National Emblem Photos: దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Anil kumar poka

|

Updated on: Jul 11, 2022 | 3:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు.

1 / 11
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

2 / 11
మొత్తం 9500 కిలోల కాంస్యంతో 6.5 మీటర్ల ఎత్తుతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ ఫోయర్ పైభాగంలో ఏర్పాటు చేశారు.

3 / 11
ఈ చిహ్నానికి సపోర్ట్‌గా 6500 కిలోల ఉక్కుతో సహాయక నిర్మాణం చేపట్టారు.

4 / 11
కొత్త పార్లమెంట్ భవనం పై కప్పుపై జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెట్, కాస్టింగ్‌ను క్లే మోడలింగ్/కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చేసారు.

5 / 11
ఎనిమిది దశలలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

6 / 11
 కాగా, జాతీయ చిహ్నం ఆవిష్కరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ..

7 / 11
కొత్త పార్లమెంట్ నిర్మాణ పనుల్లో భాగస్వామ్యమైన అధికారులు, కార్మికులతో కాసేపు మాట్లాడారు.

8 / 11
ఫొటోస్ ఇక్కడ చూడగలరు..

ఫొటోస్ ఇక్కడ చూడగలరు..

9 / 11
 పార్లమెంట్‌ భవనంపై భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ ఫొటోస్

10 / 11

11 / 11
Follow us