Pawan Kalyan: జనసేనాని ఎలక్షన్ వార్ కు వెహికల్ రెడీ.. వైరల్ అవుతున్న ఫోటోస్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనం వీడియోను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'వారాహి'... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ - అని ప్రకటించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
