Budget 2022 Live Announcements: కేంద్ర బడ్జెట్ 2022 కీలక ప్రకటనలు ఇవే.. పూర్తి వివరాలు..
Budget 2022 Speech Announcements: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ (Budget-2022) కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..