Republic Day: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. హైలెట్‌గా నిలిచిన సైనికుల విన్యాసాలు.. చిత్రాలు

ఢిల్లీలో రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్‌ అదిరిపోయాయి. ఈ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి సైనికుల విన్యాసాలు. అతిరత మహిరతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌తో పాటు ప్రధాని పాల్గొన్నారు.

|

Updated on: Jan 30, 2022 | 2:41 PM

ఢిల్లీలో రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్‌ అదిరిపోయాయి. ఈ ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి సైనికుల విన్యాసాలు. అతిరత మహిరతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌తో పాటు ప్రధాని పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు డ్రోన్‌ కెమెరాల షో హైలెట్‌గా మారింది.

1 / 6
గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా ముగిసాయి.  ఈ నెల 23న మొదలైన ఈ వేడుకలు శనివారం సాయంత్రం ప్రత్యేక విన్యాసాలతో అదిరిపోయాయి. ఈ సందర్భంగా విజయ్‌ చౌక్‌ దగ్గర సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్‌ రీట్రీట్ కారక్రమం అలరించింది.

2 / 6
రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. విజయ్‌ చౌక్‌కు ముందే వచ్చిన రక్షన శాఖ మంత్రి రాజ్‌నాథ్‌.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి బయలు దేరిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధానితో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

3 / 6
రాష్ట్రపతి భవన్‌ నుంచి బయలు దేరిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధానితో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

4 / 6
సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దేశంలోనే మొదటి సారిగా డ్రోన్‌ కెమెరాలతో నిర్వహించిన లేజర్‌ షో హైలెట్‌గా నిలిచింది. ప్రపంచంలో రెండవదిగా ప్రసిద్దికెక్కింది.  వెయ్యి డ్రోన్‌ కెమెరాలతో  ప్రత్యేక డ్రోన్‌ షోను నిర్వహించారు.

5 / 6
త్రివిధ దళాల సంగీత బ్యాండ్లు ప్రదర్శన ఇచ్చాయి. కోవిడ్‌ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించారు. ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు. వందలాది ప్రజలు పాల్గొని విన్యాసాలను తిలకించారు.  గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సేనలు.. తిరిగి స్థావరాలకు వెళ్లేందుకు ఈ వేడుకను ఏటా ఆనవాయితీగా నిర్వహిస్తారు.

6 / 6
Follow us
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం

తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!

పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..

మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..

ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ

ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.