AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలాంటివారు రొయ్యలు తింటే ప్రమాదం.. యముడికి హాయ్ చెప్పినట్టే..

రొయ్యల చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో రుచిగా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలో లభించే ప్రోటీన్లు కండరాల నిర్మాణనికి సహాయపడతాయి. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కూడా కలిగి ఉన్నందున గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గుంచడంలో సమర్థవంతంగా తగ్గిస్తాయి. అయితే రొయ్యలను తినడం కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదాలు ఎదురవుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు రొయ్యలు తినకూడదు.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి. 

Prudvi Battula
|

Updated on: Aug 02, 2025 | 5:42 PM

Share
షెల్ఫిష్ అలెర్జీ: షెల్ఫిష్ అలెర్జీలు అత్యంత సాధారణ ఆహార అలెర్జీలలో ఒకటి. దురద, దద్దుర్లు ఈ సమస్య లక్షణాలు. ఇది తీవ్రమైతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ, హృదయనాళ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. మీకు షెల్ఫిష్ అలెర్జీ ఉంటే రొయ్యలకు దూరంగా ఉండండి. ఇవి సమస్య తీవ్రం అవ్వడానికి కారణం అవుతాయి. 

1 / 5
జీర్ణ సమస్యలు: రొయ్యలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇతర ఆహారాల కంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా ఆమ్ల ఆహారాలతో కలిపి రొయ్యలను తీసుకోవడం వల్ల జీర్ణ అసౌకర్యం కలుగుతుంది. వికారం, ఉబ్బరం, విరేచనాలు కూడా వస్తాయి. సరిగ్గా ఉడికించని రొయ్యలు జీర్ణ సమస్యలను కారణం అవుతాయి.

2 / 5
ఆహార సంబంధిత వ్యాధులు: పచ్చి లేదా సరిగ్గా ఉడికించని రొయ్యలు హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను కలిగి ఉంటాయి. ఇవి ఆహార విషప్రక్రియకు కారణమవుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఈ ప్రమాదాలకు  గురవుతారు. రొయ్యలను 145°F (63°C) అంతర్గత ఉష్ణోగ్రతకు పూర్తిగా ఉడికించాలి. మీకు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న.. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన రొయ్యలను తినకుండా ఉండండి.

3 / 5
అధిక కొలెస్ట్రాల్: రొయ్యలలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. వీటిని తింటే రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. మీకు ముందు నుంచే శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఉంటే మాత్రం రొయ్యలను మితంగా తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులతో సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టడం ఇప్పటికీ మంచి ఆలోచన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 / 5
ఇతర అంశాలు: రొయ్యలలో సాధారణంగా తక్కువ స్థాయిలో పాదరసం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లేదా చిన్నపిల్లలు వీటిని తినేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. రొయ్యలలో సోడియం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నవారు వాటిని మితంగా తీసుకోవాలి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..