AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest People: తెలుగు రాష్ట్రాల్లో టాప్-5 అత్యంత ధనవంతులైన వ్యక్తులు వీరే!

2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ 5 అత్యంత ధనవంతులైన వ్యక్తులు ఎవరు.. రాష్ట్ర అభివృద్ధికి వాళ్లు ఏవిధంగా తోల్పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భలోపేతానికి వాళ్లు ఎంతమేర కృషిచేస్తున్నారో మీకు తెలుసా.. అయితే తెలుగురాష్ట్రాల్లో టాఫ్‌-5 ధనవంతుల జాబితాలో ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Aug 02, 2025 | 5:39 PM

Share
తెలుగురాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన వ్యక్తుల జాబితా చూసుకుంటే అందులో దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మురలి దివి మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన నెట్‌వర్త్ వచ్చేసి రూ. 76,000 కోట్లు. ఈయన జాతీయ స్థాయిలో  26వ స్థానంలో ఉన్నారు. అలాగే దివిస్ లాబొరేటరీస్ మెడిసిన్‌ తయారీలో ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన సంస్థగా ఉంది.

1 / 5
ఇక అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో రెండో స్థానంలో ఉన్నది మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఛైర్మన్ పి. పిచ్చి రెడ్డి. ఈయన నెట్‌వర్త్‌ వచ్చేసి రూ. 54,800 కోట్లు. ఇయనను మాస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు.

2 / 5
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో మూడో ప్లేస్‌లో ఉన్నది మేఘ ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సహ వ్యవస్థాపకుడు పి.వి. కృష్ణ రెడ్డి. ఈయన నెట్‌వర్త్‌ వచ్చేసి రూ.52,700 కోట్లు. అతి చిన్న వయస్సులోనే ఈ తెలుగురాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితో చేరిన వ్యక్తి ఈయన

3 / 5
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో నాలుగో స్థానంలో ఉన్నది హెటెరో ల్యాబ్స్ వ్యవస్థాపకుడు బి. పార్థసారధి రెడ్డి. ఈయన నెట్‌వర్త్‌ వచ్చేసి రూ. 29,900 కోట్లు. ఫార్మా రంగంలో ఈయన ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఒకరు.

4 / 5
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఐదో స్థానంలో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పివి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఈయన నెట్‌వర్త్‌ వచ్చేసి రూ.. 19,000 కోట్లు. ప్రపంచానికి నాణ్యమైన ఔషధాన్ని అందించడంలో అరబిందో అగ్రగామిగా ఉంది.

5 / 5
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో

బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు

బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..

రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!

పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం