AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోపం మీ శత్రువా? చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే జీవితం మారిపోతుంది!

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అతి కోపంతో మీరు బాధ పడుతున్నారా? చాణక్యుడు చెప్పినవి ఇవి పాటిస్తే మీ జీవితం మారిపోతుంది

Prasanna Yadla
|

Updated on: Aug 04, 2026 | 12:42 PM

Share

1 / 5

కోపాన్ని తగ్గించేందుకు చాణక్యుడు చెప్పినవి ఇవే.. విపరీత కోపం వచ్చినప్పుడు మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ కాకుండా కొంత సమయం సైలెంట్ గా ఉండాలి. ఇంకా మీరు ఆ సమయంలో మీ పరిస్థితి నుంచి కొంచం దూరంగా ఉండటం మంచిది.

2 / 5
ఇంకా మీ మాటలపై కొంత నియంత్రణ కూడా ఉండాలి: మీరు కోపంలో మాట్లాడిన మాటలను ఏం చేసిన  కూడా తిరిగి తీసుకోలేరు. 
అయితే, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. ఇంకా మీరు సమస్యపైన దృష్టి పెట్టాలి. ఆ సమయంలో  ఎదుటి వ్యక్తిని అస్సలు నిందించవద్దు. సమస్యకు కారణం కూడా తెలుసుకోండి.

ఇంకా మీ మాటలపై కొంత నియంత్రణ కూడా ఉండాలి: మీరు కోపంలో మాట్లాడిన మాటలను ఏం చేసిన కూడా తిరిగి తీసుకోలేరు. అయితే, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. ఇంకా మీరు సమస్యపైన దృష్టి పెట్టాలి. ఆ సమయంలో ఎదుటి వ్యక్తిని అస్సలు నిందించవద్దు. సమస్యకు కారణం కూడా తెలుసుకోండి.

3 / 5
ఇంకా మీ కోపాన్ని మీరే శక్తిగా మార్చుకోవాలి అలాగే మీ కోపాన్ని కూడా మీ గెలుపు కోస ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు కష్టపడి పనిచేసే వాళ్ళు అయితే మిరే వాటిని శక్తిగా మార్చుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాలి.  కొన్ని సార్లు  తప్పుగా కూడా అవుతాయి. కాబట్టి, మీ మనసు శాంతంగా ఉంచుకోండి.

4 / 5
ఎంత కోపం వస్తే అంత ఎదుటి వాళ్ళ మీద చూపించకండి ఆ సమయంలో కొంత నిధానం అవసరం. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)

5 / 5
Follow Us
కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్ మరియు జార్జ్ నాగెల్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి

అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..
అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..
రావి చెట్టు కింద ఈ చిన్న పరిహారం.. పితృశాంతికి ఎంతో విశిష్టమట!

ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..

IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ

తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..